ETV Bharat / city

Jobs in HC: హైకోర్టులో కొలువులు.. వివిధ పోస్టుల భర్తీకి వేర్వేరు ప్రకటనలు - హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

హైకోర్టులో వివిధ పోస్టుల భర్తీకి వేర్వేరు ప్రకటనలు వెలువడ్డాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Different statements for the replacement of different posts in the High Court

author img

By

Published : Sep 12, 2021, 7:53 AM IST

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 71 అసిస్టెంట్‌, 29 ఎగ్జామినర్‌, 35 టైపిస్ట్‌, 39 కాపీయిస్ట్‌ పోస్టుల భర్తీకి రిజిస్ట్రార్‌(పరిపాలన) డి.వెంకట రమణ వేర్వేరు ప్రకటనలు జారీ చేశారు. అర్హులైన వారు ఈ నెల 30వ తేదీలోగా ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. విద్యార్హత, జీతం, పరీక్ష విధానం, నియామక ప్రక్రియ తదితర వివరాల్ని హైకోర్టు వెబ్‌సైట్‌ hc.ap.nic.in లో చూడవచ్చు.

ఇదీ చదవండి: అక్టోబరు 1న సీఎస్‌గా సమీర్‌శర్మ బాధ్యతలు స్వీకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.