ETV Bharat / city

కాళీబుగ్గ ఘటనపై డీజీపీ ఆగ్రహం..సీఐ సస్పెన్షన్​ - కాళీబుగ్గ సీఐ దురుసు ప్రవర్తన

కాశీబుగ్గ సీఐ దురుసు ప్రవర్తనపై డీజీపీ గౌతం సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన ఘటనలో సీఐపై సస్పెన్షన్​ వేటు వేశారు.

dgp gowtham  sawang
dgp gowtham sawang
author img

By

Published : Aug 5, 2020, 3:18 PM IST

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్​ దురుసు ప్రవర్తనపై డీజీపీ గౌతం సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బూటు కాలితో తన్నిన ఘటనలో సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. పోలీసుస్టేషన్​కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్​ నడవాలని అన్నారు.

ఇదీచదవండి

ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.