ETV Bharat / city

అమరావతే రాజధాని..స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం - deputy cm basha comments on capital city

రాజధాని అమరావతిలోనే ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్​బాషా తెలిపారు. జగన్ వస్తే రాజధాని మారుస్తారని తెదేపా దుష్ప్రచారం చేసిందని..కానీ ప్రజలు వాటిని నమ్మలేదన్నారు.

అమరావతే రాజధాని: ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా
author img

By

Published : Aug 31, 2019, 5:42 PM IST

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. కడప జిల్లా రాయచోటిలో మీడియాతో మాట్లాడిన ఆయన... అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేస్తామని అన్నారు. జగన్ వస్తే రాజధాని మారుస్తారని తెదేపా నేతలు దుష్ప్రచారం చేశారని.. వాటిని ప్రజలెవరూ నమ్మలేదన్నారు.

Intro:శ్రీకాకుళం జిల్లా టెక్కలి లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయరు నిమ్మక ఏకాశి రూ.30,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. నందిగాం మండలం పాలవలసలో ఉన్న భూమి సబ్ డివిజన్ కోసం క్రాంతికుమార్ అనే వ్యక్తి నందిగాం లోని తహసీల్దార్ కార్యాలయంలో
దరఖాస్తు చేశారు. పని చేసిపెట్టేందుకు అధికారి కొర్రీలు వేస్తూ లంచం కోసం వేధించడంతో బాధితుడు అనిశా ను ఆశ్రయించారు. పథకం ప్రకారం దాడి చేసి లంచం తీసుకుంటుండగా నిందితుడ్ని పట్టుకున్నట్లు అనిశా డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామన్నారు.

Body:టెక్కలి

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.