ETV Bharat / city

హైకోర్టు స్టేటస్​కోపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ

author img

By

Published : Aug 13, 2020, 8:06 PM IST

హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్​పై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అదేరోజు అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీ, ఆర్-5 జోన్‌పై పిటిషన్లు విచారణకు రానున్నాయి. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై అమరావతి ఐకాస, రైతులు కేవియట్ దాఖలు చేశారు.

CRDA Cancelled, 3 capitals bills status co petition hearing apex court on 17th
ఆ చట్టాలపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాలపై ఏపీ పిటిషన్‌ను ధర్మాసనం సోమవారం విచారించనుంది. ఈ చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. రాజధాని పిటిషన్‌లో అమరావతి ఐకాస, రైతులు కేవియట్ దాఖలు చేశారు. కేవియట్ వేసిన వారికి పిటిషన్ కాపీ పంపినట్లు గతంలోనే ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అదేరోజు అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీ, ఆర్-5 జోన్‌పై పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఇళ్ల స్థలాలు, ఆర్-5 జోన్ ఏర్పాటుపై హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సవాలు చేసింది.

ఇదీ చదవండీ... 'హోదా రానంతవరకు రాష్ట్ర విభజన ప్రక్రియ అసంతృప్తిగానే ఉంటుంది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.