తెలంగాణలో ఇప్పటి వరకు 7,32,735కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 394, ఆదిలాబాద్లో 18, జగిత్యాల జిల్లాలో 61 , జనగామలో 34, జోగులాంబ గద్వాల జిల్లాలో 12, కరీంనగర్ జిల్లాలో 104, ఖమ్మం జిల్లాలో 61, మల్కాజ్‌గిరి జిల్లాలో 175, నాగర్ కర్నూల్ జిల్లాలో 24, నిజామాబాద్ లో 39, నల్గొండలో 49, పెద్దపల్లిలో 40, సిరిసిల్ల జిల్లాలో 90, రంగారెడ్డి జిల్లాలో 131, సంగారెడ్డి జిల్లాలో 81, సిద్దిపేటలో 60, సూర్యాపేటలో 33, ఉమ్మడి వరంగల్ 142 కేసులు ఉన్నాయి.
ఇదీ చదవండి: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జెండాను ఎగురవేసిన సీఎం జగన్