సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కౌలు రైతులు-భూయజమానుల మధ్య ఒప్పంద నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు. వీఆర్వో సమక్షంలో కౌలు ఒప్పందం నిబంధన ఉపసంహరించాలని లేఖలో కోరారు. కౌలు రైతులకు అగ్రిమెంట్ చేసేందుకు భూ యజమానులు సిద్ధంగా లేరని తెలిపారు. నిబంధనతో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు వచ్చే పరిస్థితి లేదన్నారు. అర్హత పత్రాలు లేకుండా కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వలేవన్న ఆయన...నిబంధనలు విధించేటపుడు కౌలు రైతులు, అఖిలపక్షాన్ని సంప్రదిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
"కౌలు రైతుల విషయంలో నిబంధనలు సడలించండి" - cpi ramkarishna letter to cm jagan on tenent formers issue
ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు సడలించాలని కోరారు.
!["కౌలు రైతుల విషయంలో నిబంధనలు సడలించండి"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4617900-302-4617900-1569942376170.jpg?imwidth=3840)
సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కౌలు రైతులు-భూయజమానుల మధ్య ఒప్పంద నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు. వీఆర్వో సమక్షంలో కౌలు ఒప్పందం నిబంధన ఉపసంహరించాలని లేఖలో కోరారు. కౌలు రైతులకు అగ్రిమెంట్ చేసేందుకు భూ యజమానులు సిద్ధంగా లేరని తెలిపారు. నిబంధనతో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు వచ్చే పరిస్థితి లేదన్నారు. అర్హత పత్రాలు లేకుండా కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వలేవన్న ఆయన...నిబంధనలు విధించేటపుడు కౌలు రైతులు, అఖిలపక్షాన్ని సంప్రదిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
Body:ryali
Conclusion:9440096126