సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. మత్స్యకార భరోసా కింద రూ.10 వేలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా వల్ల నెలన్నరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కూలీలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, వృత్తి పనివారు పనుల్లేక ఉపాధి లభించక పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి కూడా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: