ETV Bharat / city

'విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలి'

విశాఖ ఉక్కుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం జగన్​కు లేఖ రాశారు.

cpi rama krishna letter to cm jagan on vishaka steel plant privatization
cpi rama krishna letter to cm jagan on vishaka steel plant privatization
author img

By

Published : Mar 11, 2021, 1:30 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ దిశగా... వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. అన్ని రాజకీయ పార్టీల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కేంద్రం దిగి వచ్చేవరకు పోరాడాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఉక్కు ఉద్యమం.. దేశవ్యాప్త కార్మిక సంఘాల మద్దతుకు యత్నాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.