పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గవర్నర్ నిర్ణయం క్విడ్ ప్రో కోలా ఉందని వ్యాఖ్యానించారు. ఇదంతా కేంద్రంలోని భాజపా ఆడిస్తున్న నాటకమని అభివర్ణించారు. అమరావతి రాజధాని కోసం దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి
నెలలపాటు సాగింది బిల్లు వివాదం... ప్రభుత్వం నెగ్గించుకుంది పంతం...