ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 1,708 కరోనా కేసులు.. 5 మరణాలు

తెలంగాణలో మరో 1,708 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 2,14792 కు చేరింది.

తెలంగాణలో కొత్తగా 1,708 కరోనా కేసులు.. 5 మరణాలు
తెలంగాణలో కొత్తగా 1,708 కరోనా కేసులు.. 5 మరణాలు
author img

By

Published : Oct 13, 2020, 9:56 AM IST

తెలంగాణలో కొత్తగా 1,708 కరోనా కేసులు.. 5 మరణాలు
తెలంగాణలో కొత్తగా 1,708 కరోనా కేసులు.. 5 మరణాలు

తెలంగాణలో సోమవారం రాత్రి 8గంటల వరకు 46,835 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,708 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,14,792కి చేరింది. ఈమేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1.233కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,009 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,89,351కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 24,208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 19,748 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 36,24,096కి చేరింది.

ఇవీ చూడండి: 'న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసులో కుట్రకోణం ఉంటే తేల్చండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.