హైదరాబాద్‌లో 54 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని సీసీఎంబీ ప్రకటించింది. 56 శాతం స్త్రీలు, 53 శాతం పురుషుల్లో యాంటీబాడీలు ఉన్నాయని తెలిపింది. యాంటీబాడీలు ఉన్న 75 శాతం మందికి కరోనా వచ్చినట్టు తెలియలేదన్న శాస్త్రవేత్తలు... 30 వార్డుల్లో 9వేల మంది నమూనాలు పరిశీలించామన్నారు. భారత్ బయోటెక్, ఎన్ఐఎన్తో కలిసి సీరో సర్వే చేశామని సీసీఎంబీ వెల్లడించింది.
ఇదీ చదవండి: అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైన గవర్నర్ తమిళిసై