ETV Bharat / city

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ - తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా బారిన పడ్డారు. అధికార పార్టీ తెరాసకు చెందిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి వైరస్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

corona-positive
corona-positive
author img

By

Published : Aug 8, 2020, 11:26 PM IST

వికారాబాద్​ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్​లోని అపోలో ఆస్పత్రిలో రోహిత్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడ్డారు. వారిలో కొందరూ కోలుకుని...పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఇదీ చూడండి :

పాజిటివ్ వచ్చింది కానీ..ఆరోగ్యాంనే ఉన్నానని చెప్పిన మంత్రి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.