ETV Bharat / city

తెలంగాణలో 644కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు - coronavirus updates

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 644కు చేరింది. ఇవాళ కొత్తగా 52మంది వైరస్ బారిన పడినట్లు ప్రభుత్వం వెల్లడించిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొంది.

corona-cases-in-telangana-644
corona-cases-in-telangana-644
author img

By

Published : Apr 14, 2020, 10:39 PM IST

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 52మంది వైరస్​ బారిన పడగా... ఇప్పటివరకు మెుత్తం కేసుల సంఖ్య 644కు చేరింది. ఈరోజు ఒకరు కరోనా వైరస్​తో మృతి చెందగా... మెుత్తం మృతుల సంఖ్య 18కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 516 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఏడుగురు డిశ్చార్జ్​ కాగా... ఇప్పటి వరకు డిశ్చార్జ్​ 110 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.