ETV Bharat / city

Corona cases: కొత్తగా 1,435 కరోనా కేసులు, 6 మరణాలు

author img

By

Published : Aug 20, 2021, 4:33 PM IST

Updated : Aug 20, 2021, 5:20 PM IST

Corona cases
కరోనా కేసులు

16:26 August 20

corona cases

కరోనా కేసులు
Corona cases

రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,435 కరోనా కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,695 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 15472 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 69,173  కరోనా పరీక్షలు చేశారు. కరోనాతో ప్రకాశం, చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

ఇదీ చదవండీ.. weather update: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు

Last Updated : Aug 20, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.