జిల్లాస్థాయిలో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చేర్పులకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లాలోని జేసీలకు అధికారాలు, బాధ్యతల కేటాయింపుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్ నేతృత్వంలో 10 మంది సభ్యులతో కమిటీని నియమించింది. 14 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండీ... ఈ నెల 19న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం