కోడెల శివప్రసాదరావు బలవన్మరణంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు ఎనలేని సేవలందించిన నేత దూరమవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభాపతిగా నవ్యాంధ్రకు కోడెల శివప్రసాదరావు చేసిన సేవలను ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనపై.. సీఎం జగన్...దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రముఖ వైద్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలోన ప్రజలకు సేవలందించారని కీర్తించారు. కోడెల శివప్రసాదరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
కోడెల ఆత్మకు శాంతి కలగాలి: సీఎం జగన్ - ముఖ్యమంత్రి జగన్
మాజీ సభాపతి కోడెల మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ సంతాపం తెలిపారు.
కోడెల శివప్రసాదరావు బలవన్మరణంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు ఎనలేని సేవలందించిన నేత దూరమవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభాపతిగా నవ్యాంధ్రకు కోడెల శివప్రసాదరావు చేసిన సేవలను ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనపై.. సీఎం జగన్...దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రముఖ వైద్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలోన ప్రజలకు సేవలందించారని కీర్తించారు. కోడెల శివప్రసాదరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
Body:కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రేట్ పర్సన్స్ అసోసియేషన్ విశాఖ లోని ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది కనీస పెన్షన్ విడుదల చేయాలని... సుప్రీంకోర్టు రాష్ట్రాల హైకోర్టులు ఈపీఎస్ 95 పెన్షనర్లకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులను యధాతథంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి పిఎఫ్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు తమ సమస్యలు పరిష్కారం కాని యెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ( ఓవర్).
Conclusion: