ETV Bharat / city

4 జిల్లాల ఆస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు ప్రారంభించనున్న సీఎం

author img

By

Published : May 19, 2021, 8:36 AM IST

రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. 4 జిల్లాల ఆసుపత్రుల్లో వీటిని సీఎం జగన్ నేడు ప్రారంభించనున్నారు.

CM will launch CT scan and MRI machines in 4 district hospitals

నేడు నెల్లూరు, ఒంగోలు, కడప, శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రుల్లో.. సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. కొవిడ్ బాధితుల సౌకర్యార్థం ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తెచ్చింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో.. ఈ యంత్రాలు నిర్ధరణ పరీక్షల్లో త్వరగా ఫలితాలు తేల్చేందుకు ఉపయోగపడనున్నాయి.

మరోవైపు.. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా... ఉదయం 11.15 గంటలకు నాడు - నేడుపై సీఎం సమీక్షిస్తారు. సాయంత్రం 4 గంటలకు మైనింగ్ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తారు.

ఇదీ చదవండి:

తల్లడిల్లుతున్న పల్లె.. రాకపోకలు పెరగడమే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.