రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. 1984 బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని వచ్చే నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆమె 2019 నవంబరు 13న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఇదీ చదవండి: అంగీకరిస్తే హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు రావొచ్చు!