ETV Bharat / city

న్యాయవాద దంపతుల హత్యతో తెరాసకు సంబంధం లేదు: తెలంగాణ సీఎం - కేసీఆర్ వార్తలు

న్యాయవాద దంపతుల హత్యకు తెరాసకు సంబంధం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. ఈ ఘటనలో నిందితులందరికి శిక్ష పడుతుందని వెల్లడించారు. ఈ కేసు హైకోర్టు పరిధిలోనే ఉందని.. సీబీఐకి ఇచ్చే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

న్యాయవాద దంపతుల హత్యతో తెరాసకు సంబంధం లేదు: తెలంగాణ సీఎం

author img

By

Published : Mar 17, 2021, 7:42 PM IST

న్యాయవాద దంపతుల హత్య కేసు దురదృష్టకరమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారని వెల్లడించారు. పోలీసులు నిష్పక్షపాతంగా కేసును ఛేదిస్తున్నారని తెలిపారు. నిందుతులు ఎంతటివారైనా శిక్షనుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఈ కేసు హైకోర్టు పరిధిలోనే ఉందని... సీబీఐకి ఇచ్చే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

న్యాయవాద దంపతుల హత్యతో తెరాసకు సంబంధం లేదు: తెలంగాణ సీఎం

న్యాయవాద దంపతుల హత్యకు తెరాసకు సంబంధంలేదని కేసీఆర్ వెల్లడించారు. నిందితుడిగా ఉన్న తెరాస నేతను పార్టీ నుంచి అప్పటికప్పుడే తొలగించామని... వెంటనే అతను అరెస్టు కూడా అయ్యారని ముఖ్యమంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డు తగిలింది: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.