
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రాంథిక భాషను సరళీకరించిన ఉద్యమకారుడు.. గిడుగు రామమూర్తి అని సీఎం కీర్తించారు. వ్యావహారిక భాషా సౌందర్యాన్ని చెప్పిన భాషోద్యమకారుడు గిడుగు అని కొనియాడారు. పండితుల భాషను సామాన్యులకు అందించిన ఘనత గిడుగుదే అని సీఎం అన్నారు. గిడుగు జయంతిని భాషా దినోత్సవం కావడం తెలుగును సన్మానించుకోవడమే అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: