ETV Bharat / city

టంగుటూరి ప్రకాశం పంతులు అసమాన నాయకుడు: సీఎం జగన్‌ - cm jagan

టంగుటూరి ప్రకాశం పంతులు అసమాన నాయకుడని సీఎం జగన్‌ కొనియాడారు. ప్రకాశం పంతులు జయంతి నాడు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్.

cm-jagan-tweets-on-tanguturi-prakasam
author img

By

Published : Aug 23, 2019, 3:07 PM IST

cm-jagan-tweets-on-tanguturi-prakasam
టంగుటూరి ప్రకాశం పంతులు అసమాన నాయకుడు: సీఎం జగన్‌

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి.... టంగుటూరి ప్రకాశం పంతులు అసమాన నాయకుడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి నాడు.... ట్విట్టర్‌ ద్వారా సీఎం నివాళులు అర్పించారు. ప్రకాశం పంతులు తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేశారని.... ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం..... అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Intro:AP_TPG_06_22_STUDENT_GAYALU_AV_AP10089
పరీక్ష చూసి రాస్తున్నావ్ అంటూ అధ్యాపకులు మందలించడంతో ఇంటర్ విద్యార్థిని మనస్థాపానికి గురి కళాశాల మొదటి అంతస్తు నుంచి దూకి గాయాలపాలైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఎన్ ఆర్ పేట లో ప్రైవేటు కళాశాలలో రాత్రి స్టడీ అవర్ సమయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కెమిస్ట్రీ స్లిప్ టెస్ట్ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని పరీక్ష చూసి రాస్తున్నావంటూ ఆమె వద్దకు వచ్చిన అధ్యాపకులు మందలించాడు దీంతో మనస్తాపానికి గురై ఆ విద్యార్థిని తరగతి మొదటి అంతస్థు పైనుంచి దూకింది. ఆదా విద్యార్థికి స్వల్ప గాయాలు కావడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే మెట్ల పై నుంచి పడి గాయాలు అయిందని వైద్య కళాశాల సిబ్బంది తెలిపారు అనంతరం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.Body:పి‌ చింతయ్య పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కంట్రిబ్యూటర్Conclusion:8008574484
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.