ముఖ్యమంత్రి జగన్.. దేవదాయశాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ధర్మపథం అనే కార్యక్రమాన్ని శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
ఇదీ చదవండి: CM JAGAN: మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షలు తక్షణ సాయం: సీఎం జగన్