ETV Bharat / city

ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్

తాడేపల్లిలో నిర్మించిన ప్రజాశక్తి భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఆయనతో పాటు సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు.

cm-jagan
cm-jagan
author img

By

Published : Nov 6, 2020, 4:19 PM IST

Updated : Nov 6, 2020, 4:36 PM IST

  • గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రజాశక్తి భవనాన్ని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. pic.twitter.com/I5S9gfyKv4

    — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన ప్రజాశక్తి భవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌... వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన సీఎం... ప్రజాశక్తి దినపత్రిక కార్యాలయం శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి దినపత్రిక యాజమాన్యం, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

తమిళకూలీల మృతికి కారణమైన స్మగ్లర్‌ బాషాభాయ్‌ అరెస్టు

Last Updated : Nov 6, 2020, 4:36 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.