ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 20కి వాయిదా - సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా పడింది. హైదరాబాద్‌ సీబీఐ, ఈడీ కోర్టులో ఈ రోజు జరిగిన విచారణకు సీఎం జగన్​ మినహాయింపు కోరగా కోర్టు అనుమతించింది. తిరిగి విచారణ ఈ నెల 20న జరగనుంది.

jagan
jagan
author img

By

Published : Mar 13, 2020, 1:00 PM IST

హైదరాబాద్‌ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.

ఇవాళ్టి విచారణకు సీఎం జగన్​కు కోర్టు అనుమతి ఇచ్చింది. విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఇవాళ్టి హాజరు నుంచి మినహాయింపు కోరగా అనుమతిచ్చింది. శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ కోర్టుకు హాజరయ్యారు.

ఇవీ చదవండి: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రోబోలు సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.