ETV Bharat / city

టీంఇండియాకు సీఎం జగన్, చంద్రబాబు, పవన్ అభినందనలు - టీంఇండియాకు సీఎం జగన్ అభినందనలు

ఆసీస్​పై ఘన విజయం సాధించిన టీంఇండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. రాష్ట్ర సీఎం జగన్ 'హార్టీ కంగ్రాట్స్ టీంఇండియా' అంటూ ట్వీట్ చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

టీంఇండియాకు సీఎం జగన్ అభినందనలు
cm jagan congratulates indian cricket team
author img

By

Published : Jan 19, 2021, 5:43 PM IST

ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు అద్భుత విజయం సాధించడంపై పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. నాలుగో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల రాష్ట్ర సీఎం జగన్... అభినందనలు తెలిపారు. ఇది ఓ గొప్ప విజయమని ట్వీట్ చేశారు.

  • What a magnificent victory! Hearty congratulations to #TeamIndia for breaching the Gabba fortress after three decades. An outstanding display of prowess and perseverance, that has made the entire nation proud, today.#INDvAUS

    — YS Jagan Mohan Reddy (@ysjagan) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చంద్రబాబు అభినందనలు

టీంఇండియా విజయంపై తెదేపా అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్మాత్మకమైన విజయాన్ని అందించిన టీంఇండియాకు నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.

చరిత్రాత్మకం: పవన్

ఆస్ట్రేలియాపై ఆ దేశంలోనే భారత జట్టు సిరీస్‌ గెలుపొందడం చరిత్రాత్మకమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. టీమ్‌ ఇండియాకు తనతో పాటు జనసేన తరఫున అభినందనలు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లో సాధించిన ఈ విజయం యువక్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతుందన్నారు. కీలక ఆటగాళ్లు గాయాలపాలైనా.. అంతర్జాతీయ వేదికలపై తొలి అడుగులు వేస్తున్న ఆటగాళ్లు చూపిన ప్రతిభ, కలసికట్టుగా విజయం కోసం పోరాడిన విధానం ప్రశంసనీయమని పవన్‌ కొనియాడారు.

ఇదీ చదవండి

'వారందరికీ ఈ విజయమే సమాధానం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.