టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ ఇందూజైన్ మృతిపై ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలియజేశారు. క్యాంప్ కార్యాలయం నుంచి.. ఇందూజైన్ సంస్మరణ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సీఎం.. ఆమెకు నివాళులు అర్పించారు. ఇందూ జైన్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 15,284 కరోనా కేసులు, 106 మరణాలు