వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే తనకు వారసత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో తాను వైఎస్ఆర్ ను చూస్తున్నానని అన్నారు. పాలనలో ప్రతి క్షణం వైఎస్ అడుగు జాడను స్మరిస్తూనే ఉన్నానన్నారు. వైఎస్ఆర్ 72 వ జయంతి సందర్భంగా తన తండ్రిని గుర్తు తెచ్చుకున్న సీఎం వైఎస్ జగన్ .... ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చెదరని చిరునవ్వు వైఎస్ఆర్ పంచిన ఆయుధమని తెలిపిన సీఎం.... పోరాడే గుణమే ఆయన ఇచ్చిన బలమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
-
చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2021 Conclusion:" class="align-text-top noRightClick twitterSection" data="Intro:Body:
పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం
మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం
నీ ఆశయాలే నాకు వారసత్వం
ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా...
పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా..
జన్మదిన శుభాకాంక్షలు నాన్నా.#YSRJayanthi
Conclusion:">Intro:Body:చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2021
పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం
మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం
నీ ఆశయాలే నాకు వారసత్వం
ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా...
పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా..
జన్మదిన శుభాకాంక్షలు నాన్నా.#YSRJayanthi
Conclusion:చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2021
పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం
మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం
నీ ఆశయాలే నాకు వారసత్వం
ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా...
పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా..
జన్మదిన శుభాకాంక్షలు నాన్నా.#YSRJayanthi
ఇదీ చదవండి: 'కరోనా మరణాల్లో ప్రపంచం విషాద మైలురాయిని దాటింది'