ETV Bharat / city

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్..! - appsc results

గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లాయన్న అభ్యర్థుల పిటిషన్‌పై... హైకోర్టులో విచారణ ముగిసింది. ఫలితాల విడుదలకు న్యాయస్థానం అభ్యంతరం చెప్పలేదు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్
author img

By

Published : Nov 1, 2019, 10:39 PM IST

Updated : Nov 2, 2019, 8:08 AM IST

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లాయని గతంలో 15 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్‌పై విచారణ ముగిశాక... గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదలకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది.

ఇదీ చదవండీ... ఆ జీవోలో తప్పేముంది ?: మంత్రి పేర్ని నాని

Intro:Body:

appsc

Conclusion:
Last Updated : Nov 2, 2019, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.