![cji bobde to visit madanapalle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-21-16-cji-comingtomadanapalle-av-ap10010_16042021204851_1604f_1618586331_349.jpg)
శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే చిత్తూరు జిల్లా మదనపల్లెకు రానున్నారు. జస్టిస్ బోబ్డే సత్సంగ్ ఫౌండేషన్ సందర్శనకు రానున్న నేపథ్యంలో మదనపల్లి పట్టణ శివారు ప్రాంతంలో రెవెన్యూ అధికారులు హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. శనివారం రాత్రి మదనపల్లెలోనే బస చేయనున్న సీజేఐ.. ఆదివారం బెంగళూరుకు బయల్దేరనున్నారు.
ఇదీ చదవండి