నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌తోపాటు మరో ఇద్దరు తనను వేధిస్తున్నారని సినీ ఆర్టిస్ట్ దివ్య ఆరోపించింది. లారెన్స్ తమ్ముడు వినోద్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసింది. వీరికి ఏసీపీ రవీందర్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించింది. తనను వ్యభిచార కూపంలోకి దించాలని చూస్తున్నారని, ఒప్పుకోనందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారని తెలిపింది. తనకు రక్షణ కల్పించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.
ఇవీ చూడండి: