అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని కోరుతూ ఐటీ చీఫ్ కమిషనర్‌కు రాష్ట్ర సీఐడీ అదనపు డైరక్టర్ సునీల్‌కుమార్ లేఖ రాశారు. 2018 నుంచి 2019 వరకూ జరిగిన కొనుగోళ్లపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. 2లక్షలకు మించి అనుమానిత లావాదేవీలపై విచారణ జరపాలని... ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అమ్మకాలు, కొనుగోళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 106 మంది అసైన్డ్ భూముల కొనుగోలుదారుల వివరాలను సునీల్‌కుమార్ పంపారు. భూమి చిరునామా, సర్వే నంబర్లను సైతం లేఖకు జత చేశారు.
అమరావతి భూములపై విచారణ చేయండి - ఐటీకి సీఐడీ లేఖ - ఐటీకి సీఐడీ లేఖ వార్తలు
అమరావతి భూములపై విచారణ చేయండి - ఐటీకి సీఐడీ లేఖ
12:32 February 08
అమరావతి భూములపై విచారణ చేయండి - ఐటీకి సీఐడీ లేఖ
12:32 February 08
అమరావతి భూములపై విచారణ చేయండి - ఐటీకి సీఐడీ లేఖ
అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని కోరుతూ ఐటీ చీఫ్ కమిషనర్‌కు రాష్ట్ర సీఐడీ అదనపు డైరక్టర్ సునీల్‌కుమార్ లేఖ రాశారు. 2018 నుంచి 2019 వరకూ జరిగిన కొనుగోళ్లపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. 2లక్షలకు మించి అనుమానిత లావాదేవీలపై విచారణ జరపాలని... ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అమ్మకాలు, కొనుగోళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 106 మంది అసైన్డ్ భూముల కొనుగోలుదారుల వివరాలను సునీల్‌కుమార్ పంపారు. భూమి చిరునామా, సర్వే నంబర్లను సైతం లేఖకు జత చేశారు.
Last Updated : Feb 8, 2020, 1:20 PM IST