.
హైదరాబాద్‌లోని ఓ ఇంటి డాబాపై చిరుత - షాద్నగర్లో చిరుత కలకలం..
షాద్నగర్లో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. పటేల్ రోడ్లో ఓ ఇంటి పైకప్పు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది.. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
cheetah in shadnagar
.