ETV Bharat / city

తెలంగాణ: ప్రచారంలో అపశృతి.. వేదికపై నుంచి పడిపోయిన చార్మినార్​ ఎమ్మెల్యే - ghmc elections campaign

తెలంగాణలోని చార్మినార్​ ఎమ్మెల్యే ముంతాజ్​ అహ్మద్​ కిందపడిపోయారు. పత్తర్ గట్టి డివిజన్​లో బహిరంగ సభ వేదిక చివర కుర్చీవేయడం వల్ల అదుపుతప్పి పడిపోయారు.

mla
బహిరంగ సభ వేదికపై పడిపోయిన ఎమ్మెల్యే
author img

By

Published : Nov 27, 2020, 4:17 PM IST

తెలంగాణలోని హైదరాబాద్​ నగరం చార్మినార్​ ఎమ్మెల్యే ముంతాజ్​ అహ్మద్​ ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకొంది. పాతబస్తీలో గురువారం రాత్రి పత్తర్ గట్టి​ డివిజన్ బహిరంగ సభలో అహ్మద్​​ పాల్గొన్నారు.

బహిరంగ సభ వేదికపై పడిపోయిన ఎమ్మెల్యే

ఆ పార్టీ అభ్యర్థి ప్రసంగిస్తున్న సమయంలో స్టేజ్​పైన కూర్చొన్న ఎమ్మెల్యే కిందపడిపోయారు. బహిరంగసభ వేదిక చివర.. చైర్​ వేయడం వల్ల అదుపుతప్పి పడిపోయారు. ఎమ్మెల్యేకు స్వల్పగాయాలే తగిలాయని మజ్లిస్ నేతలు తెలిపారు.

ఇవీచూడండి: 'రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే జిన్నాగా ప్రచారం చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.