ETV Bharat / city

మండలి ఛైర్మన్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ట్వీట్ - మండలి ఛైర్మన్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ట్వీట్

మండలి ఛైర్మన్ షరీఫ్ కరోనా బారిన పడ్డారు. విషయం తెలిసిన వెంటనే తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్​లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

chandrababu
chandrababu
author img

By

Published : Sep 1, 2020, 4:40 PM IST

Updated : Sep 1, 2020, 6:19 PM IST

మండలి ఛైర్మన్ షరీఫ్ కరోనా బారిన పడటం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్దిస్తున్నామన్నారు. ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు.

ఇదీ చదవండి: ఎల్​ఓసీ వెంబడి భారీ స్థాయిలో ఆయుధాలు పట్టివేత

Last Updated : Sep 1, 2020, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.