కేరళ కోజికోడ్ విమానాశ్రయంలో... దుబాయ్ నుంచి కాలికట్కు వచ్చే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురి కావడం చాలా బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: