CHANDRABABU: వైకాపా ప్రభుత్వం వచ్చాక విశాఖలో వరస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పారిశ్రామిక ప్రమాదాలు, కార్మికుల మరణాలు సాధారణమయ్యాయని విమర్శించారు. ప్రమాదాలపై కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ కొరవడిందని.. ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాలను నివారించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
-
కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పై పర్యవేక్షణ ఉంటే ఇన్ని ప్రమాదాలు జరగవు, లోపం ప్రభుత్వంలోనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాలను నివారించాలి. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి.(4/4)
— N Chandrababu Naidu (@ncbn) August 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పై పర్యవేక్షణ ఉంటే ఇన్ని ప్రమాదాలు జరగవు, లోపం ప్రభుత్వంలోనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాలను నివారించాలి. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి.(4/4)
— N Chandrababu Naidu (@ncbn) August 4, 2022కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పై పర్యవేక్షణ ఉంటే ఇన్ని ప్రమాదాలు జరగవు, లోపం ప్రభుత్వంలోనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాలను నివారించాలి. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి.(4/4)
— N Chandrababu Naidu (@ncbn) August 4, 2022
ఇవీ చదవండి: