ఇదీ చూడండి:
ప్రభుత్వానిది... పరిహాసమా... బాధ్యతారాహిత్యమా..! - చంద్రబాబు ట్వీట్ న్యూస్
రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల.. ఒక కుటుంబం పడుతున్న ఇబ్బందిని తెదేపా అధినేత చంద్రబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక.. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో రోడ్డు మీద ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కొడుకు అనారోగ్యం పాలవటంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం చనిపోవాలని ఆలోచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణ సమస్యల్లో ప్రజలుంటే.. పాలకులది పరిహాసమా లేక బాధ్యతారాహిత్యమా అని ట్వీట్ చేశారు.
babu
sample description