ETV Bharat / city

గుజరాత్ సీఎంకు చంద్రబాబు లేఖ - గుజరాత్ లో చిక్కుకున్న తెలుగువారు వార్తలు

ఏపీకి చెందిన 4వేల మంది జాలర్లు గుజరాత్​ రాష్ట్రంలో చిక్కుకున్నారని గుజరాత్ సీఎంతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బాధితులను స్వస్థలాలకు పంపించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

chandrababu-letter-to-central-home-secretary

author img

By

Published : Apr 10, 2020, 11:31 AM IST

chandrababu-letter-to-central-home-secretary
గుజరాత్ సీఎంకు చంద్రబాబు లేఖ

గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గుజరాత్​లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఏపీకి చెందిన 4 వేల మంది జాలర్లు చిక్కుకున్నారని లేఖలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి చెందిన వీరిని.. స్వస్థలాలకు పంపేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే గుజరాత్​లో ఏర్పాటు చేసిన షెల్టర్లలోనైనా ఆవాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పిన చంద్రబాబు...వారికి కావాల్సిన నిత్యావసర సరుకులతో పాటు అవసరమైన వైద్య సేవలు అందించాలని లేఖలో ప్రస్తావించారు. బాధితుల ఫోన్ నెంబర్ల వివరాలను వెల్లడించారు.

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి చంద్రబాబు లేఖ

ఇదీ చదవండి:

మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగేసిన డీహెంచ్​వో

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.