తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అపోలో టైర్స్ ప్లాంట్లో నేటి నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా చిన్నపండూరులో 2018లో అపోలో టైర్స్ ఏర్పాటు చేసిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో యువతకు స్వరాష్ట్రంలోనే.... ఉపాధి కల్పించాలన్న తపనతో రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తెచ్చేందుకు నాడు కృషి చేశామన్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలే ఫలిస్తున్నాయని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: