అయోధ్యలో రామ మందిరం భూమిపూజ దేశంలోని అన్ని విశ్వాసాలను, ప్రజలలో ఐక్యతను మరింత బలోపేతం చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రార్థించారు. రాముడు అందరినీ కరుణతో చూశాడన్న చంద్రబాబు... శ్రీరాముడి ఆశీర్వాదంతో అంతా ఆరోగ్యం, ఆనందం, శాంతితో జీవించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండీ... రాయలసీమ ఎత్తిపోతల పథకం... వేర్వేరు కోర్టుల్లో పిటిషన్లు