కరోనా బారినపడ్డ దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య స్థితి గురించి ప్రాంతాలు, భాషలకు అతీతంగా దేశమంతా ఆందోళన చెందుతోందని చంద్రబాబు అన్నారు. వైరస్ నుంచి కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.
ఇదీ చదవండి: ఆశలు రేపుతున్న కొవాగ్జిన్... రెండో దశ పరీక్షలకు అడుగులు