ETV Bharat / city

అమరావతి మహిళలను పరామర్శించనున్న చంద్రబాబు - chandra babu comments on amaravathi

ఈరోజు సాయంత్రం 4గంటలకు చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్నారు. పోలీసుల దాడిలో గాయపడిన మహిళలు, రైతులను చంద్రబాబు పరామర్శించనున్నారు.

chandra babu amaravathi tour
అమరావతిలో చంద్రబాబు పర్యటన
author img

By

Published : Mar 9, 2021, 1:38 PM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 4గంటలకు రాజధాని గ్రామాల మీదుగా తుళ్లూరు వరకు వెళ్లనున్నారు. నిన్న జరిగిన నిరసన కార్యక్రమాల్లో రైతులు, మహిళలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసుల దాడిలో గాయపడిన మహిళలు, రైతులను చంద్రబాబు పరామర్శించనున్నారు.

ఇదీ చదవండి: పుర పోరు: కొత్త నోటిఫికేషన్‌ వేయాలన్న పిటిషన్ కొట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.