లాక్ డౌన్ నేపథ్యంలో 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దుచేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పాత శ్లాబు విధానంలో ఛార్జీలు వసూలు చేయాలని అన్నారు. విద్యత్ ఛార్జీలు పెంచేది లేదని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇలా చేయడం మోసం చేయడమేనని దుయ్యబట్టారు. కరెంట్ ఛార్జీల పెంపునకు నిరసనగా తెదేపా నేతలు చేపట్టిన నిరసనలకు ప్రజలు మద్దతు తెలిపాలని కోరారు.
ఇదీ చదవండి: