ETV Bharat / city

గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్​ సిగ్నల్

హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స నిమిత్తం ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది.

గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్​ సిగ్నల్
గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్​ సిగ్నల్
author img

By

Published : Apr 28, 2020, 1:20 PM IST

Updated : Apr 28, 2020, 5:15 PM IST

హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా చికిత్సలో భాగంగా ఈ విధానాన్ని పాటించేందుకు అనుమతిని మంజూరు చేసింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి నుంచి గాంధీ వైద్యులు ప్లాస్మా సేకరిస్తారు. కరోనా సోకి అత్యవసర స్థితిలో ఉన్నవారికి ఈ విధానంలో చికిత్స చేస్తారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 332 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. వారిలో.. ప్లాస్మా ఇవ్వడానికి 32 మంది సిద్ధంగా ఉన్నారని మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్​కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ఇప్పటికే లేఖ రాశారు.

ఇదీ చదవండి:

ఇకపై.. మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు

Last Updated : Apr 28, 2020, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.