ETV Bharat / city

సీఎం జగన్​కు చంద్రబాబు లేఖ - cbn leeter to cm jagan

ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు,పేద కుటుంబాలను ఆదుకోవడంపై లేఖలో పలు సూచనలు చేశారు.

సీఎం జగన్​కు చంద్రబాబు లేఖ
సీఎం జగన్​కు చంద్రబాబు లేఖ
author img

By

Published : Mar 23, 2020, 7:21 PM IST

కరోనా నియంత్రణ చర్యల నేపథ్యంలో సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, పేద కుటుంబాలను ఆదుకోవడంపై.... లేఖలో పలు సూచనలు చేశారు. ప్రతి పేద కుటుంబానికి 2 నెలలకు నిత్యావసరాలు డోర్ డెలివరీ చేయడంతో పాటు.... 5 వేలు నగదు సాయం చేయాలని చంద్రబాబు కోరారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు.... ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

బ్లాక్ మార్కెటింగ్‌, దళారుల బెడదకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని.... విదేశాల నుంచి వచ్చినవారిని క్వారంటైన్ చేయాలని.... ఐసోలేషన్ వార్డులు, ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని సుచించారు.

ఇదీ చదవండి:

రాజధానిలో ఇళ్ల స్థలాల పంపిణీ జీవోపై హైకోర్టు స్టే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.