చలో ఆత్మకూరు పిలుపుకు స్పందించి వైకాపా ప్రభుత్వ బాధితులకు సంఘీభావంగా నిలిచిన అందరికీ తెదేపా అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ పోరాటం చరిత్రలో ఉండిపోతుందన్న ఆయన తెదేపా నేతలను నోటీసులు ఇవ్వకుండా ఇళ్లలో నిర్బంధించారని ధ్వజమెత్తారు. మహిళలను, బీసీ, ఎస్సీ నేతలను అనేక పోలీస్ స్టేషన్లకు తిప్పటం వైకాపా నిరంకుశ పాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. గుంటూరులో పునరావాస శిబిరాన్ని భగ్నం చేసి, బాధితులను గ్రామాలకు తరలించినందున వారి ప్రాణాలకు, ఆస్తులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు. వచ్చే బుధవారం 18వ తేదీన ఆత్మకూరు సందర్శిస్తానన్న చంద్రబాబు అప్పటికల్లా బాధితులకు న్యాయం జరగాలన్నారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో వీడియోలు పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి
"వైకాపా నిరంకుశ పాలనకు పరాకాష్ఠ ఈ చర్యలు" - palnadu
వైకాపా ప్రభుత్వ బాధితులకు సంఘీభావం తెలిపిన అందరికీ తెదేపా అధినేత చంద్రబాబు ధన్యవాదలు తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చలో ఆత్మకూరు పిలుపుకు స్పందించి వైకాపా ప్రభుత్వ బాధితులకు సంఘీభావంగా నిలిచిన అందరికీ తెదేపా అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ పోరాటం చరిత్రలో ఉండిపోతుందన్న ఆయన తెదేపా నేతలను నోటీసులు ఇవ్వకుండా ఇళ్లలో నిర్బంధించారని ధ్వజమెత్తారు. మహిళలను, బీసీ, ఎస్సీ నేతలను అనేక పోలీస్ స్టేషన్లకు తిప్పటం వైకాపా నిరంకుశ పాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. గుంటూరులో పునరావాస శిబిరాన్ని భగ్నం చేసి, బాధితులను గ్రామాలకు తరలించినందున వారి ప్రాణాలకు, ఆస్తులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు. వచ్చే బుధవారం 18వ తేదీన ఆత్మకూరు సందర్శిస్తానన్న చంద్రబాబు అప్పటికల్లా బాధితులకు న్యాయం జరగాలన్నారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో వీడియోలు పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి
Body:AP_RJY_63_ 11_MATSAKARULU_ATMAHATYA_PRAYATNAM_AVB_AP10022
Conclusion: