ETV Bharat / city

'ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్య చీలికే జగన్​ లక్ష్యం'

author img

By

Published : Feb 1, 2020, 7:15 PM IST

సీఎం జగన్​పై ట్విటర్​ వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఓ రాజకీయ నాయకుడు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోవడం సిగ్గుచేటని విమర్శించారు.

cbn fires on jagan over amaravati issue
cbn fires on jagan over amaravati issue

ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్య చీలిక తెచ్చి స్వార్థ ప్రయోజనాలు పొందడమే జగన్ నైజమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజలెవరూ ఆ బూటకపు మాటల్ని నమ్మి మోసపోవద్దంటూ రాజధాని రైతులు గట్టిగా చెబుతున్నారన్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన ఓ రైతు ఆవేదనకు సంబంధించిన వీడియోను ట్విటర్​లో పంచుకున్నారు. ల్యాండ్​పూలింగ్​కు సంబంధించి జగన్​ ఎన్నికలకు ముందు ఓ మాట... ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని ఆ వీడియోలో రైతు ఆరోపించారు. ఒక రాజకీయ నాయకుడు ఇలా ప్రజల్లో విశ్వసనీయత పోగొట్టుకోవడం సిగ్గుచేటని చంద్రబాబు విమర్శించారు.

  • ప్రాంతాల మధ్య, సామాజిక వర్గాల మధ్య చీలిక తెచ్చి స్వార్థ ప్రయోజనాలు పొందడమే @ysjagan నైజం అని, ప్రజలెవరూ ఆ బూటకపు మాటల్ని నమ్మి మోసపోవద్దంటూ గట్టిగా చెబుతున్నారు రాజధాని అమరావతి రైతులు. (1/2)https://t.co/7pEXQNklzA

    — N Chandrababu Naidu (@ncbn) February 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ఒక రాజకీయ నాయకుడు ఇలా ప్రజల్లో విశ్వసనీయత పోగొట్టుకున్నారంటే అది సిగ్గుచేటు. (2/2)

ఇదీ చదవండి

రాష్ట్రం ఆశించినవి కేంద్ర బడ్జెట్​లో కనిపించాయి: వైకాపా ఎంపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.