జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ ఈడీ కోర్టులో విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్ షీట్లో విజయ సాయిరెడ్డిపై అభియోగాలు నమోదు చేయవద్దని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. విజయసాయిరెడ్డి పేరును ఛార్జ్ షీట్ నుంచి తొలగించాలని కోరారు. ఈడీ కేసులు మొదట విచారణ చేపట్టాలన్న అంశంపై ఎల్లుండి విచారణ జరగనుంది.
ఇదీ చదవండి