అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమలో కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. కేవలం వెయ్యిమంది కార్మికులతో పనులు ప్రారంభించారు. గంటకు సుమారు 30 కార్లను తయారు చేస్తున్నారు. పరిశ్రమ ముఖద్వారం వద్దే శ్రామికులకు సూచనలు చేస్తున్నారు. మాస్కులు పెట్టుకున్న వారినే లోపలికి అనుమతిస్తున్నారు. చెన్నై ఓడరేవు ద్వారా నిన్న శ్రీలంకకు కార్లు ఎగుమతి చేశారు.
ఇదీ చదవండి :