.
కరోనా హెల్ప్లైన్లు.. అందుబాటులో ఆ నంబర్లు - Central Government carona help line number
కరోనాపై ప్రజలు సమాచారం తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాలు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి. ఆంధ్రప్రదేశ్ హెల్ప్‌లైన్ నంబరు 0866 2410978, తెలంగాణ హెల్ప్‌లైన్ నంబరు 104, సెంట్రల్ హెల్ప్‌లైన్ నంబరు 011 23978046. ఈ నంబర్లుకు ఎప్పుడైన కాల్ చేసి కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు.
![కరోనా హెల్ప్లైన్లు.. అందుబాటులో ఆ నంబర్లు కరోనా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6389659-1029-6389659-1584073463150.jpg?imwidth=3840)
కరోనా
.